రైడ్ ఆర్ డై
తన ప్రాణ స్నేహితురాలు జ్యూడిత్ ఫోరెన్సిక్ అకౌంటెంట్ కాదు, ఒక అంతర్జాతీయ హంతకురాలు అని డెబ్బీకి తెలిసినప్పుడు వారిద్దరూ తప్పించుకొని పారిపోవాల్సి వస్తుంది! ఒక రహస్య వ్యక్తి వారిని వెంబడిస్తుండటం, మరోవైపు డెబ్బీ భర్త ఏదో పెద్ద అవినీతిలో ఇరుక్కోవడంతో, అసలు నిజాల్ని వెలికితీసి, ప్రాణాలతో బయటపడటానికి వారిద్దరికీ యూరప్ అంతటా రోడ్ ట్రిప్ చేయడమే కాక, కాలంతో పోటీ పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.