రాబ్ డిలేనీ: జాకీ
విమర్శకుల ప్రశంసలు పొందిన అమెరికన్ హాస్యనటుడు, మరియు 'క్యాటాస్ట్రోఫ్' యొక్క సహ సృష్టికర్త మరియు నటుడు అయిన రాబ్ డిలేనీ లండన్లో తన జీవితంలో జరిగిన భయానక సంఘటనలను మరియు ఆనందాలను అందరికీ తెలియచేస్తారు: టీలో ఈత కొట్టడం, మోసపోవడం, తండ్రి మరియు భర్తగా ఉండడం, రాచరికం, సెక్స్ బాట్స్ ఎక్కువ కావడం మరియు తన స్నేహితుడు జాకీ అదృశ్యమవడం.