ద అండర్‌గ్రౌండ్ రైల్రోడ్
అకాడమీ అవార్డ్® విజేత బేరీ జెన్కిన్స్ నుంచి, కాల్సన్ వైట్‌హెడ్ పులిట్జర్ బహుమతి పొందిన నవల ఆధారంగా రూపొందించిన ద అండర్‌గ్రౌండ్ రైల్రోడ్లో, సివిల్ వార్‌కు ముందు సౌత్‌లో స్వేచ్ఛ కోసం కోరా రాండాల్ చేసిన అపూర్వ ప్రయత్నాలు ఇమిడి ఉంటాయి. పుకారుగా వినిపించిన భూగర్భ రైల్రోడ్ కోసం జార్జియా తోటల నుంచి తప్పించుకున్నాక, కోరా అది కేవలం కథనం కాదని, దక్షిణాది భూమి కింద నిజమైన రైల్రోడ్ ఉందని తెలుసుకుంటుంది.