16 ఏప్రిన రాబోతోంది
Wild Things
మ్యాజిక్. డబ్బు. పెద్ద పులులు. సిగ్ఫ్రైడ్, రాయ్ లు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కళాకారులు. వారు తమ లాస్ వేగాస్ షోలలోనే కాకుండా, తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా మ్యాజిక్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళేవారు. ఇంతలో ఒక రాత్రి దురదృష్టవశాత్తూ ఒక విషాదకరమైన మిస్టరీ చోటుచేసుకుంటుంది. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ ఇది.