మాడెన్
ఎంతోమంది అభిమానించే అమెరికన్ దిగ్గజ జీవిత కథే ఈ "మాడెన్". అల్ డేవిస్, రైడర్స్‌తో కలిసి సూపర్ బౌల్ గెలవడం నుంచి ఫుట్‌బాల్ ఆటకే స్వరంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మాడెన్ ఎన్ఎఫ్ఎల్ వీడియో గేమ్‌ను సృష్టించడం వరకు, జాన్ మాడెన్ అద్భుత ప్రయాణమిది. అద్భుతమైన తెలివితేటలు, భార్య వర్జీనియాతో అతని బంధం, ఫుట్‌బాల్‌తో పాటు ప్రజలపై అతనికి ఉన్న ఎనలేని ప్రేమకు ఇది నిదర్శనం.
- 13%