మాస్టర్ప్లాన్
మోనాలిసాపై కన్నేసిన ఒక పేరుమోసిన దొంగ, ఇటాలియన్ సైబర్క్రైమ్ నిపుణురాలు కియారా, ఫ్రెంచ్ పేలుడు పదార్థాల నిపుణుడు జే అనే ఇద్దరు యవ అపరిచితులను తన దొంగతనంలో భాగస్వాములుగా చేర్చుకుంటాడు. ఆ తర్వాత తానే వాళ్ళిద్దరి తండ్రినని బయటపెడతాడు. ఊహించని ఈ కుటుంబ కలయిక గందరగోళంగా మారడంతో, శతాబ్దపు అతిపెద్ద దొంగతనాన్ని సాధించాలంటే ఈ కొత్త కుటుంబం ముందుగా కలిసి పనిచేయడం నేర్చుకోవాలి, ఒకరినొకరు చంపుకోకుండా.