13 నవంన రాబోతోంది
12 12 12
ఒక దోపిడీని ప్లాన్ చేయడానికి 12 నెలలు పడుతుంది, దాన్ని అమలు చేయడానికి 12 గంటలు పడుతుంది. ఇక దొంగని 12 రోజుల్లో పట్టుకోకపోతే ఇక ఎప్పటికీ పట్టుకునే అవకాశమే లేదు. మూడు ఉత్కంఠభరితమైన టైమ్‌లైన్స్ లో సాగే ఈ కథలో ఒక ఎఫ్.బీ.ఐ ఏజెంట్ కి, ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ కి మధ్య యూరప్ వేదికగా "దొంగ-పోలీసు" ఆట రసవత్తరంగా సాగుతుంది.