క్లోయి
బెకీ ఒంటరి జీవితం క్లోయి తరహా ఆకర్షణీయమైనది కాదు. ఒకప్పటి టీనేజ్ స్నేహితులైనా, బెకీ ఇప్పుడు క్లోయిని సోషల్ మీడియాలోనే చూస్తోంది. క్లోయి మరణించడంతో, ఆ మిస్టరీని తెలుసుకోవడానికి బెకీ మారుపేరుతో క్లోయి సన్నిహితులకు దగ్గరవుతుంది. సాషా పేరుతో అబద్ధాల ఊబిలోకి కూరుకుపోతుంది. కానీ తను ప్రమాదంలో పడక ముందే ఆ నిజాన్ని కనిపెట్టగలదా?
