Losing Alice
చీకటి కోణం కలిగి, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ఈ సిరీస్లో, అలిస్ ఒక మధ్య వయసు చిత్ర దర్శకురాలు. పిల్లలు పుట్టాక తన ఉనికే లేకుండా పోయినట్లు భావిస్తుంది. కానీ అనుకోకుండా సోఫీ అనే స్క్రీన్ రైటర్తో ఏర్పడిన పరిచయం, ఆమెను విజయం కోసం ఎంతకైనా తెగించే స్థితికి తీసుకువెళుతుంది.