Echo 3
అద్భుతమైన తెలివిగల సైంటిస్ట్ ఆంబర్ చెస్బరా కొలంబియా, వెనిజ్వెలా సరిహద్దుల్లో అదృశ్యం కాగా, సుశిక్షితులైన అమెరికా ఆర్మీ కమాండోలైన ఆమె సోదరుడు ఇంకా ఆమె భర్త కలిసి ఒక గెరిల్లా యుద్ధక్షేత్రంలో ఆమె కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. తాము ఎంతగానో ప్రేమించే ఆమె ఒక రహస్యాన్ని దాస్తోందని ఈ ప్రయత్నంలో వారిద్దరూ కనుగొంటారు.