జీ కర్దా
తమకు ముప్పై ఏళ్ళు నిండగానే జీవితంలో అన్నీ మారిపొతాయి అనుకున్న ఏడుగురు స్నేహితులు అదంతా కల అని ముప్పయి నిండగానే తెలుసుకుంటారు. కలిసి నవ్వుతారు, ఏడుస్తారు, ప్రేమిస్తారు, తప్పులు చేస్తారు, ఎదుగుతారు, కాని మొత్తానికి ప్రతీదీ పర్ఫెక్ట్ కాదని, జీవితం తెలుపు నలుపు మాదిరిగా ఉండదని అన్నిటిలో లోటుపాట్లు ఉంటాయని తెలుసుకుంటారు.
