Platonic
గతంలో జరిగిన ఒక గొడవ వల్ల చాలాకాలం విడిపోయి, తరువాత కలుసుకున్న ఒకప్పటి ప్రాణ స్నేహితులు, ప్రస్తుతం మధ్యవయస్సులో ఉన్న ఫ్రెండ్స్ గా సెత్ రోగెన్ ఇంకా రోజ్ బర్న్ నటించారు. వాళ్ల స్నేహం శ్రుతి మించడంతో, వాళ్ల జీవితాలు అల్లకల్లోలం అయి కడుపుబ్బా నవ్విస్తాయి.