The Studio
సెథ్ రోజెన్ ఒక సినిమా స్టూడియోకి కొత్తగా నియమించబడిన హెడ్‌గా నటిస్తారు. ప్రముఖుల ఆమోదం కోసం ఆత్రుతతో, ఆయన అలాగే కాంటినెంటల్ స్టూడియోస్‌లో పనిచేసే ఆయన ఎగ్జిక్యూటివ్ బృందం సినిమాల ఉనికిని కాపాడుతూ అవి కనుమరుగైపోకుండా ఉంచడానికి ప్రయత్నిస్తూ తమ సృజనాత్మక ఆశయాలను అలాగే కార్పొరేట్ డిమాండ్లను మేనేజ్ చేయాల్సి ఉంటుంది.