Shrinking
జిమ్మీ ఒక వైపు ఓ తండ్రిగా, స్నేహితునిగా, ఇంకా వైద్యునిగా ఉంటూ, మరోవైపు తన భార్య లేదనే నిజాన్ని మర్చిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. తన సాయం కోరే వారందరితో ఏది ఏమైనా నిజాయితీగా వ్యవహరించాలి అనే ఒక కొత్త విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధానం పరిస్థితులను మెరుగుపరచగలదా—లేదా అది భరించలేని గందరగోళానికి దారి తీస్తుందా?