ది లాస్ట్ అవర్
ఒక రహస్యమైన బహుమతిని రక్షించే ఒక రహస్య యువ షామాన్, తన చీకటి గతంలోని ఒక ప్రమాదకరమైన వ్యక్తిని వేటాడేందుకు అనుభవజ్ఞుడైన ఒక నగర పోలీసుతో చేతులు కలుపుతాడు. కానీ అతను ఆ పోలీసు చిన్న కూతురి ప్రేమలో పడి, విధి మరియు ప్రేమ మధ్యలో సతమతమవుతాడు. ఇప్పుడతను తన బహుమతిని వాడి అతనికి ఎంతో ప్రియమైన దానిని కాపాడుకుంటాడా లేక అది అన్నిటినీ నాశనం చేసేస్తుందా? ఆ సమాధానాలు జీవితపు చివరి క్షణాల్లో ఉంటాయి.