మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ · సీ1, ఎపి8
ఏ బ్రేకప్
జాన్ మరియు జేన్ టైం-ఔట్ అంటున్నారు. ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ తిరిగి ఒకటయి తమ తమ అడ్వెంచర్లు కొనసాగిస్తారా? టిష్యూస్ తీస్కొండి జాన్ అండ్ జేన్, బ్రేకప్ అవబోతుంది. కాకపొతే ఈసారి పరిస్ధితి చావో రేవో.. మరీ ఎక్కువ చేయద్దు!