డెడ్ రింగర్స్
1988 నాటి డేవిడ్ క్రోనెన్ బెర్గ్ థ్రిల్లర్ డెడ్ రింగర్స్ ని అధునాతనంగా మలిచిన ఈ సిరీస్ లో రేచెల్ విస్జ్ డబుల్ లీడ్ రోల్స్ లో ఎలియాట్, బెవర్లీ మాంటెల్ గా కనిపిస్తుంది. ఈ కవలలు అన్నిటినీ పంచుకుంటారు.డ్రగ్స్, లవర్స్ తో సహా.ఏ పనినైనా పశ్చాత్తాప పడకుండా చేసే కోరిక వాళ్ళకుంటుంది.వైద్యపరమైన నియమాల విషయంలో పరిధులు దాటుతుంటారు.పాతబడిన వైద్య పద్ధతులను సవాలు చేయడం,మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం వారి పని