Last Seen
ఎమర్జెన్సీ డిస్పాచర్‌గా పనిచేసే ఇయాన్ రిడ్లీకి ఒక టీనేజ్ అమ్మాయి నుంచి కంగారు కంగారుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఎప్పటి నుంచో కనిపించకుండా పోయిన తన కూతురే అని నమ్మిన అతను ఆమెను వెతికి పట్టుకోవడానికి దేనికైనా తెగిస్తాడు.