లుఖే
చెల్లి సానోబర్ (పలక్ తివారి) జీవితం నాశనంచేసిన ర్యాపర్ ఓజీ (శివాంకిత్ పరిహర్)ని నాశనం చేయడానికి బద్నామ్ (కింగ్) డ్రగ్ రాజ్యాన్ని నిర్మించాలనుకుంటాడు. బద్నామ్ డ్రగ్ ముఠాను ఇన్స్పెక్టర్ గుర్బానీ (రాశీ ఖన్నా) అంతం చేయాలనుకుంటుంది. బద్నామ్ ప్రపంచంలోకి హాకీ ఆటగాడైన లఖ్ఖీ (లక్షవీర్ శరణ్)ను ఆమె వేగుగా పంపుతుంది. బద్నామ్ పగ తీర్చుకుంటాడా? లేక తనని గుర్బానీ, లఖ్ఖీలు పడగొడతారా? కనుక్కోవడానికి లుఖే చూడండి.
