పీఐ మీనా - సీసన్ 1
ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఒక యువకుడి చావుకి కారణమైన ఆక్సిడేంట్ కి ఐ విట్నెస్ అవుతుంది. తన గత౦ తనని వెంటాడుతుండగా ఆ యువకుని తల్లి అతని మరణానికి కారణాలు వెతకమని ప్రేరేపిస్తుంది. ప్రప౦చ౦ దీన్ని కప్పిపెడుతున్నా, ఇదంతా ఒక బయో టెర్రర్ అటాక్ లో భాగం అని తెలుసుకుని నిజం వెలికితీయడానికి పూనుకుంటుంది.
