దహాద్
పబ్లిక్ బాత్రూమ్లలో వరుసగా మహిళలు అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతుండగా, ఆ కేసు విచారణ సబ్-ఇన్స్పెక్టర్ అంజలి భాటికి అప్పగిస్తారు. కేసు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ, ఆత్మహత్యలు గా చిత్రీకరించబడ్డ ఈ హత్యల వెనక ఒక సీరియల్ కిల్లర్ హస్తం ఉందని అనుమానిస్తుంది. దాంతో ఇది ఒక అనుభవజ్ఞుడైన నేరస్థుడీకీ ఒక అండర్డాగ్ పోలీసుకీ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ ఆట మొదలవుతుంది.
