బీస్ట్ గేమ్స్
రికార్డు బద్దలు కొట్టిన తొలి సీజన్ తర్వాత, బీస్ట్ గేమ్స్ తిరిగొచ్చింది! జీవితాన్నే మార్చేసే 50 లక్షల డాలర్ల బహుమతి కోసం మిస్టర్‌బీస్ట్ ఈ భూమిపై ఉన్న 100 మంది అత్యంత బలవంతులను, 100 మంది అత్యంత తెలివైనవారిని ఒక దగ్గరికి తీసుకొస్తాడు. ఈ భారీ బహుమతిని గెలుచుకునేది మహాబలమా లేక మహామేధస్సా? ప్రతీ గేమ్ మానవ బలం, మేధ, వ్యూహాల పరిమితులను పరీక్షిస్తుంది. 50 లక్షల డాలర్ల కోసం మీరు చేయని పని ఏదైనా ఉంటుందా?
